Sun Transit: రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా భారీ పురోగతి!

Edited By:

Updated on: Oct 01, 2026 | 6:16 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహ రాజు రవి ఏ రాశికైనా 1,3,6,10,11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఆ రాశులవారి ప్రాధాన్యాన్ని, ప్రాభవాన్ని బాగా పెంచుతాడు. ముఖ్యమైన సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు. ఏ రంగంలో ఉన్నా పురోగతి చెందేలా చేస్తాడు. ప్రస్తుతం అక్టోబర్ 17 వరకు కన్యా రాశిలో సంచారం చేస్తున్న రవి మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనూ రాశులకు రాజయోగాలను ఇస్తాడు. వీరికి కెరీర్ పరమైన పురోగతి, ఆర్థిక పురోగతి, ధన యోగాలు, ప్రయత్నాల్లో విజయాలు వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. వీరి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

1 / 5
మేషం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయ టపడతారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా పురోగమి స్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. రాజకీయ పాబల్యం కలుగుతుంది. రాజకీయంగా, ప్రభుత్వపరంగా ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

2 / 5
కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. పెండింగులో ఉన్న లేక వాయిదాపడిన ఏ కార్యమైనా నెరవేరుతుంది. పితృమూలక ధన లాభం కలుగుతుంది. జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.

3 / 5
కన్య: ఈ రాశిలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగు లకు విదేశీ ఆఫర్లు అందుతాయి. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఓ వెలుగు వెలిగే అవకాశముంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే హోదాపరంగా, జీతభత్యాల పరంగా మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

4 / 5
వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. తప్ప కుండా ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది.

5 / 5
ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయ త్నాల్లో సత్ఫలితాలు సాదిస్తారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి అవకాశ ముంది. సామాజిక హోదా కూడా పెరుగుతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us