Horoscope Today: వీరు చేయని పొరపాటుకు నిందలు పడతారు.. అనవసర ఖర్చులు కూడా.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (07-07-2022): శుభకార్యాలు జరపాలన్నా, మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలామంది మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అంతెందుకు రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా..

Horoscope Today: వీరు చేయని పొరపాటుకు నిందలు పడతారు.. అనవసర ఖర్చులు కూడా.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us

|

Updated on: Jul 07, 2022 | 6:42 AM

Horoscope Today (07-07-2022): శుభకార్యాలు జరపాలన్నా, మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలామంది మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అంతెందుకు రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని ఆరా తీస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు మరీ చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 7 (గురువారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులను సకాలంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మనసుకు ప్రశాంతత ఉంటుంది. పరమేశ్వరుడిని పూజిస్తే మంచిది.

ఇవి కూడా చదవండి

వృషభం

శ్రమాధిక్యం తప్పదు. నూతన కార్యక్రమాలు, కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఒక శుభవార్త మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం సానుకూల ఫలితాలను అందిస్తుంది.

మిథునం

ఈరాశివారికి దైవబలం మెండుగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబీకులు, బంధువులతో కలిసి విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.

కర్కాటకం

కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివుడిని పూజిస్తే మేలు జరుగుతుంది.

సింహం

ఆయా రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సానుకూల ఫలితాలు పొందుతారు. కీలక పనుల్లో ముందడుగు పడుతుంది. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కోసారి చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. శివస్తోత్రం జపిస్తే బాగుంటుంది.

కన్య

వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. వృత్తి,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్ధికంగానూ సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.విష్ణు అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

తుల

అనుకూల వాతావరణం ఉంటుంది. విందులు, వినోద కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకు వెళతారు. అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తిచేస్తారు. వేంకటేశ్వరుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

ఈరాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. దైవారాధన మాత్రం మానవద్దు.

ధనస్సు

దైవబలం తోడుగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి చేయూతనందించేవారు చాలామంది ఉంటారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవరసర ఖర్చులు ఇబ్బందిపెడతాయి. లింగాష్టకం జపిస్తే మంచిది.

మకరం

కుటుంబీకులు, సన్నిహితుల సహకారంతో సానుకూల ఫలితాలను పొందుతారు. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషం నింపుతుంది. ఇష్టదేవతలను ఆరాధిస్తే మరింత మంచిది.

కుంభం

చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అష్టమ చంద్రసంచారం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీనం

బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!