హైదరాబాద్‌లో గాలి పీలుస్తున్నారా..? జాగ్రత్త!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. దీనికి తోడు రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలు జత కలుస్తుంటాయి. మరి పరిస్థితి ఈ రేంజ్‌లో ఉంటే ఇక కాలుష్యం పెరగకుండా ఉంటుందా? అవును పెరుగుతోంది. రోజు రోజుకూ ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందట. దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యపరంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న నగరం హైదరాబాదేనట. ఇక్కడి గాలి పీలిస్తే ఆస్తమా, ఉపరితిత్తులు, […]

హైదరాబాద్‌లో గాలి పీలుస్తున్నారా..? జాగ్రత్త!
Follow us

|

Updated on: Feb 18, 2019 | 8:23 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. దీనికి తోడు రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలు జత కలుస్తుంటాయి. మరి పరిస్థితి ఈ రేంజ్‌లో ఉంటే ఇక కాలుష్యం పెరగకుండా ఉంటుందా? అవును పెరుగుతోంది. రోజు రోజుకూ ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందట. దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యపరంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న నగరం హైదరాబాదేనట.

ఇక్కడి గాలి పీలిస్తే ఆస్తమా, ఉపరితిత్తులు, గెండె సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. తాజాగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసిన బులిటెన్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యపరంగా హైదరాబాద్ టాప్‌లో ఉన్నట్టు తేలింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్పందిస్తూ నగర జనాభాతో పాటు పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా కాలుష్యం బాగా పెరుగుతుందని అంటోంది. ఈ పొల్యూషన్ కంట్రోల్‌కు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!