ఇంటర్ విద్యలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

AP Government Special Committee: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఇటీవల విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఇంటర్ కళాశాలల అఫిలియేషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు తుది మెరుగులు దిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు, ఆంగ్ల మాధ్యమ ప్రాజెక్టు […]

ఇంటర్ విద్యలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 6:36 PM

AP Government Special Committee: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఇటీవల విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఇంటర్ కళాశాలల అఫిలియేషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు తుది మెరుగులు దిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు, ఆంగ్ల మాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి వెట్రిసెల్వి, ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా చట్టం 1971కి అనుగుణంగా రూపకల్పన చేసిన మార్గదర్శకాలు, నిబంధనలకు తుది రూపును ఇవ్వనున్నారు.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…