YCP Twitter Hack: వైసీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ హ్యాక్‌.. ప్రొఫైల్ పిక్, బయోడేటాను మార్చిన దుండగులు..

|

Dec 10, 2022 | 10:35 AM

YSRCP: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయ్యింది. హ్యాక్ చేసిన దుండగులు.. ఆ ట్విట్టర్ అకౌంట్‌లో క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్, బయోడేటాను మార్చేశారు హ్యాకర్లు.

YCP Twitter Hack: వైసీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ హ్యాక్‌.. ప్రొఫైల్ పిక్, బయోడేటాను మార్చిన దుండగులు..
Ysrcp Twitter Hack
Follow us on

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయ్యింది. హ్యాక్ చేసిన దుండగులు.. ఆ ట్విట్టర్ అకౌంట్‌లో క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్, బయోడేటాను మార్చేశారు హ్యాకర్లు. అయితే, హ్యాకింగ్‌పై అలర్ట్ అయిన వైసీపీ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. హ్యాక్‌కు గురైన ట్విట్టర్ అకౌంట్‌ను రీకవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైసీపీ ట్విట్టర్ హ్యాక్ వివరాలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చేయండి..