ప్రకాశం జిల్లాలో ఓ ఇంట్లో భారీ చోరి

ప్రకాశం జిల్లాలో ఓ ఇంట్లో భారీ చోరి

ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పుచ్చమెట్లలో నివాసముంటున్న గిద్దలూరు డిప్యూటీ తహశీల్దార్ పాలుట్ల వల్లికుమార్ ఇంట్లో చోరీ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. బీరువాను పగులకొట్టి అందులో ఉన్న 45 తులాల బంగారం, 1 కేజీ 700 వెండి ఆబరణాలు, రూ.5 లక్షల నగదును ఎత్తుకెల్లారు దొంగలు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 26, 2019 | 11:15 AM

ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పుచ్చమెట్లలో నివాసముంటున్న గిద్దలూరు డిప్యూటీ తహశీల్దార్ పాలుట్ల వల్లికుమార్ ఇంట్లో చోరీ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. బీరువాను పగులకొట్టి అందులో ఉన్న 45 తులాల బంగారం, 1 కేజీ 700 వెండి ఆబరణాలు, రూ.5 లక్షల నగదును ఎత్తుకెల్లారు దొంగలు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం వల్లికుమార్ గిద్దలూరులో ఉంటూ అప్పుడప్పుడు దర్శిలోని ఇంటికి వస్తూండగా ఈ చోరీ జరిగింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu