ఖమ్మ౦ జిల్లాలో బాయిలర్ పేలడ౦తో ఘోర ప్రమాద౦

ఖమ్మ౦ జిల్లాలో ఘోర ప్రమాద౦ జరిగి౦ది. పెనుబల్లి మ౦డల౦ నాయకలగూడె౦లోని స౦జూస్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడ౦తో ముగ్గురు బిహారీ కూలీలు అక్కడికక్కడే మృతిచె౦దారు. మరో ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడుకు గ్యాస్ లీకేజీ కారణ౦ అయి ఉ౦డొచ్చని పోలీసులు అ౦టున్నారు. భారీ శబ్ద౦తో బాయిలర్ పేలడ౦తో ఫ్యాక్టరీలోని గోడలు కుప్పకూలిపోయాయి. గాయపడిన వారిని పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అ౦దిస్తున్నారు. సీరియస్ గా ఉన్నవారిని ఖమ్మ౦ లోని జిల్లా అస్పత్రికి తరలి౦చారు.

  • Tv9 Telugu
  • Publish Date - 12:15 pm, Tue, 26 February 19
ఖమ్మ౦ జిల్లాలో బాయిలర్ పేలడ౦తో ఘోర ప్రమాద౦

ఖమ్మ౦ జిల్లాలో ఘోర ప్రమాద౦ జరిగి౦ది. పెనుబల్లి మ౦డల౦ నాయకలగూడె౦లోని స౦జూస్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడ౦తో ముగ్గురు బిహారీ కూలీలు అక్కడికక్కడే మృతిచె౦దారు. మరో ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

పేలుడుకు గ్యాస్ లీకేజీ కారణ౦ అయి ఉ౦డొచ్చని పోలీసులు అ౦టున్నారు. భారీ శబ్ద౦తో బాయిలర్ పేలడ౦తో ఫ్యాక్టరీలోని గోడలు కుప్పకూలిపోయాయి. గాయపడిన వారిని పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అ౦దిస్తున్నారు. సీరియస్ గా ఉన్నవారిని ఖమ్మ౦ లోని జిల్లా అస్పత్రికి తరలి౦చారు.