KGF 3 Movie: రాకీ భాయ్ ఆగయా.. కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్..

హోంబాలే ఫిలింస్' నిర్మించిన 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమాలు కన్నడ చిత్రసీమకు కొత్త వెలుగు తీసుకొచ్చాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ స్థాయిలో రాబట్టింది. ఇక కేజీఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం పాన్ ఇండియా అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF 3 Movie: రాకీ భాయ్ ఆగయా.. కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్..
Prashanth Neel, Yash
Follow us

|

Updated on: May 08, 2024 | 8:18 PM

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిలింస్’ నిర్మించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు కన్నడ చిత్రసీమకు కొత్త వెలుగు తీసుకొచ్చాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ స్థాయిలో రాబట్టింది. ఇక కేజీఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం పాన్ ఇండియా అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సలార్ 2, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 3పై ఇంట్రెస్టింగ్ అప్టేట్ ఇచ్చారు. “‘కేజీఎఫ్ 3 సినిమా తప్పకుండా వస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాం. చివరగా కేవలం స్టోరీ లైన్ పూర్తయ్యే దశలో ఉంది. ప్రస్తుతం యశ్ తన సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే విజయ్ కిరంగదూర్ మరికొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ సినిమాల పనులు కంప్లీట్ చేసిన తర్వాత కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము” అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో యశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 3’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ‘రాకింగ్ స్టార్’ యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రభాస్ నటించిన సలార్ సినిమా సెకండ్ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు నీల్. ఈ మూవీ తర్వాత తారక్ తో మరో ప్రాజెక్ట్ తెరకెక్కించాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..