అరెస్టులు చేస్తే.. ధర్నాలు, నిరసనలు చేయండి.. టీడీపీ నేతలతో చంద్రబాబు

నేడు టీడీపీ చేపట్టిన “ఛలో ఆత్మకూరు” కార్యక్రమంపై.. మంగళవారం రాత్రి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో 13జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఇవాళ చేపడుతున్న “ఛలో ఆత్మకూరు” కార్యక్రమం గురించి నిశితంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ బాధితులకు అందరూ అండగా ఉండాలని.. దాడులకు గురైన బాధితులకు సంఘీభావం తెలపాలని టీడీపీ కేడర్‌కు సూచించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను అందరూ […]

అరెస్టులు చేస్తే.. ధర్నాలు, నిరసనలు చేయండి.. టీడీపీ నేతలతో చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2019 | 12:35 AM

నేడు టీడీపీ చేపట్టిన “ఛలో ఆత్మకూరు” కార్యక్రమంపై.. మంగళవారం రాత్రి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో 13జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఇవాళ చేపడుతున్న “ఛలో ఆత్మకూరు” కార్యక్రమం గురించి నిశితంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ బాధితులకు అందరూ అండగా ఉండాలని.. దాడులకు గురైన బాధితులకు సంఘీభావం తెలపాలని టీడీపీ కేడర్‌కు సూచించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను అందరూ ఖండించాలని.. దాడులు, దౌర్జన్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు.

ఛలో ఆత్మకూరు కార్యక్రమం.. వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమని.. హౌస్‌ అరెస్ట్‌లు మన పోరాటాన్ని ఆపలేవన్నారు. ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..