శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో..! వంగవీటి రాధా – పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు.. శుభలేఖ చూశారా..?

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల అంటే అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటైయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు.

శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో..! వంగవీటి రాధా - పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు.. శుభలేఖ చూశారా..?
Vangaveeti Radha Pushpa Valli Marriage
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 07, 2023 | 8:02 PM

ఏలూరు, అక్టోబర్ 07: వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల అంటే అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటైయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు. వీరి వివాహము విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో జరుగనుంది. ఈ మేరకు ఆహుతులకు శుభలేఖలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరువైపులా బంధువులకు శుభపత్రికలు అందించారు. పెళ్ళికి వచ్చే రంగా, రాధా అభిమానులకు బంధువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి ప్రధాన రాజకీయ పార్టీలలోని ప్రముఖులు హాజరవుతారని వధువు వరుల బంధువులు చెబుతున్నారు.

వధువు ఎవరంటే..

నరసాపురం పట్టణానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జక్కం అమ్మాని 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అమ్మాని బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి. స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంతకాలం హైదరాబాద్‌లో యోగా టీచర్‌గా పనిచేసిన పుష్పవల్లి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు.

ఆమె తండ్రి టిడిపి ఆవిర్భావం నుంచి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే కొన్ని కారణాలవల్ల కొంతకాలం హైదరాబాదులో నివాసం ఉన్నారు. ఇటీవల మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం పూర్తిచేసుకుని ఇక్కడే నివాసముంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం విచ్చేసినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా.. వంగవీటి రాధా వీరి నివాసానికి విచ్చేసి రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే రాధా మిత్రులు వివాహ సంబంధం గురించి ఇరువర్గల వారు మాట్లాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

శుభలేఖ వీడియో చూడండి..

వంగవీటి రాధాకృష్ణ..

వంగవీటి రాధాకృష్ణ పరిచయం అవసరం లేని పేరు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఒక్కసారి మాత్రమే గెలిచినా.. రంగా కుమారుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం టీడీపీ నేతగా ఉన్న ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. రాధా – రంగా మిత్ర మండలి, రంగా అభిమాన సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. చాలా కాలంగా రాధాకృష్ణ వివాహం కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన వివాహ ముహూర్తం ఖరారు అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని.!
అమెరికా అధ్యక్షఎన్నికల్లో రంగు రగడ.. కమలా హ్యారిస్‌ ఐడెంటిటీని.!
రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవలు
రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవలు
నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్..
నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్..
మల్లారెడ్డి వర్సిటీలో పరీక్ష రాస్తూ గుండెపోటుతో విద్యార్ధి మృతి
మల్లారెడ్డి వర్సిటీలో పరీక్ష రాస్తూ గుండెపోటుతో విద్యార్ధి మృతి
ఈ రోజు ఈ పరిహారాలు చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం
ఈ రోజు ఈ పరిహారాలు చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం
ఓటీటీలోకి నయనతార వివాదాస్పద సినిమా..
ఓటీటీలోకి నయనతార వివాదాస్పద సినిమా..
చెయ్యెత్తితే బస్సు ఆపలేదనీ..TGRTC కండక్టర్‌పైకి పాము విసిరిన మహిళ
చెయ్యెత్తితే బస్సు ఆపలేదనీ..TGRTC కండక్టర్‌పైకి పాము విసిరిన మహిళ
త్వరలో రాశినిమార్చుకోనున్న రాహువు ౩రాశుల వారు పట్టిందల్లా బంగారమే
త్వరలో రాశినిమార్చుకోనున్న రాహువు ౩రాశుల వారు పట్టిందల్లా బంగారమే
ఇదేం క్రేజ్‌ భయ్యా.. ఆ ఫోన్‌కు మరీ ఇంత డిమాండా?
ఇదేం క్రేజ్‌ భయ్యా.. ఆ ఫోన్‌కు మరీ ఇంత డిమాండా?
తెలంగాణ వైపు టీడీపీ చూపు.. పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ఫోకస్
తెలంగాణ వైపు టీడీపీ చూపు.. పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ఫోకస్
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!