Pawan Kalyan: ‘నేనంతా పిడికెడు మట్టే కావొచ్చు కానీ తల ఎత్తితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది’

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు, దేశ ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan: 'నేనంతా పిడికెడు మట్టే కావొచ్చు కానీ తల ఎత్తితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది'
Pawan Kalyan
Follow us

|

Updated on: Aug 15, 2022 | 10:22 AM