మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. సాయంత్రం వేళల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకట్రెండు చోట్ల వీచే అవకాశముంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.