Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎవరు ఎన్నిరవుతారు అనే సస్పెన్స్‌కు తెరపడింది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సీటును ఎవరికి కేటాయించాలనే విషయంపై నిన్న నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ లింగమనేని రమేష్‌ను అధికారికంగా ప్రకటించారు.

Janasena's Rajya Sabha Candidate

Updated on: Jun 05, 2026 | 7:40 PM

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎవరు ఎన్నిరవుతారు అనే సస్పెన్స్‌కు తెరపడింది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సీటును ఎవరికి కేటాయించాలనే విషయంపై నిన్న నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ లింగమనేని రమేష్‌ను అధికారికంగా ప్రకటించారు.

గురువారం సుదీర్ఘంగా సాగిన కూటమి నేతల మీటింగ్‌లో ఒక సీటు జనసేనకు, మూడు స్థానాలు టీడీపీకి కేటాయించాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జనసేనకు దక్కిన ఒక్క స్థానంలో.. ఎవరికి అవకాశం దొరుకుతుందనే విషయంలో ఉత్కంఠకు తెరదించారు పవన్‌ కల్యాణ్‌. మొదట్నుంచీ ప్రచారంలో ఉన్నట్టుగానే లింగమనేని రమేష్‌ వైపే ఆయన మొగ్గు చూపారు. ఆయన పేరును అధికారింగా రాజ్యసభ అభ్యర్థిగా ఖారారు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us