
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇవాళ ఫాథర్స్ డే సందర్భంగా ఆయన తండ్రి చంద్రబాబు గురించి ట్వీట్టర్లో ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నాన్న పని ముగించుకుని ఇంటికి రావడం, ఉదయాన్నే తిరిగి పనికి వెళ్లడమే ఎక్కువగా చూసా. కానీ మధ్యలో నాతో గడిపిన కొద్దిపాటి సమయంలో ఎంతో ప్రేమ చూపేవారు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే.. అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు నారా లోకేష్.
Read More:
గుడ్న్యూస్: కరోనాకు జనరిక్ మందు రెడీ.. ఇంజెక్షన్ రూపంలో..
‘ఫాదర్స్ డే రోజు’ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఆయనే నా బలం..!
వాహనదారులపై భారీ భారం.. 15 రోజుల్లో రూ.8 పెరుగుదల..
బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్కి కరోనా పాజిటివ్..