‘ఫాదర్స్ డే రోజు’ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఆయనే నా బలం..!

'వరల్డ్ ఫాదర్స్ డే' సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయన తండ్రి, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుని.. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు సీఎం. 'నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతీ కీలక ఘట్టంలో...

ఫాదర్స్ డే రోజు సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఆయనే నా బలం..!

Updated on: Jun 21, 2020 | 2:07 PM

‘వరల్డ్ ఫాదర్స్ డే’ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయన తండ్రి, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుని.. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు సీఎం. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతీ కీలక ఘట్టంలో నాన్నే నాకు స్పూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. నాన్నే మనకు ఫస్ట్ ఫ్రెండ్, గురువు, మన హీరో. కష్టకాలంలో అండగా ఉంటారు. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం. ప్రతీ తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ ఆయనతో ఉన్న ఓ ఫొటోను కూడా జత చేసి పోస్ట్ చేశారు.

Read More:

వాహనదారులపై భారీ భారం.. 15 రోజుల్లో రూ.8 పెరుగుదల..

బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..

విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు‌: హైకోర్టు

ఏపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్..

Loading...
Unable to load recommendations.
Follow Us