AP Rains: ఏపీలోని ఈ ప్రాంతాలకు 3 రోజులు వర్షాలే.. ఈదురుగాలులు కూడా..

ఉక్కపోతకు కాస్త ఉపశమనం కలిగింది. ఎండకు బ్రేక్ ఇస్తూ.. వరుణుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిపిస్తున్నాడు. వచ్చే మూడు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు.. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉందని..

AP Rains: ఏపీలోని ఈ ప్రాంతాలకు 3 రోజులు వర్షాలే.. ఈదురుగాలులు కూడా..
Andhra Rain Alert
Follow us

|

Updated on: Apr 22, 2024 | 3:00 PM

ఉక్కపోతకు కాస్త ఉపశమనం కలిగింది. ఎండకు బ్రేక్ ఇస్తూ.. వరుణుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిపిస్తున్నాడు. వచ్చే మూడు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు వాతావరణ అధికారులు. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలు: ————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- ————————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

ఈదురుగాలులు(గంటకు 30 -40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:- ——————-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు(గంటకు 30 -40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?