AP Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. షెడ్యూల్‌లో మార్పులు.!

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జేఈఈ మెయిన్స్(JEE Mains) ఉండటంతో..

AP Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. షెడ్యూల్‌లో మార్పులు.!
Breaking

Updated on: Mar 03, 2022 | 12:42 PM

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జేఈఈ మెయిన్స్(JEE Mains) ఉండటంతో తొలుత ప్రకటించిన తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. షెడ్యూల్‌పై మధ్యాహ్నం అధికారిక ప్రకటన రానుంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.