
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాపు ఉద్యమకారుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రడగ పధ్మనాభానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.