AP Cabinet Meeting: జూలై 12న ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ప్రధానంగా చర్చించబోతున్న కీలక ఆంశాలివే..

Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో క్యాబినెట్ సమావేశానికి పిలుపునచ్చింది. ఈ నెల 12న వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో జరిగే ఈ క్యాబినేట్ సమావేశంలో సీఎం జగన్ పలు విషయాలపై మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరిగే..

AP Cabinet Meeting: జూలై 12న ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ప్రధానంగా చర్చించబోతున్న కీలక ఆంశాలివే..
Andhra Pradesh Cabinet Meeting

Updated on: Jul 02, 2023 | 8:09 AM

Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో క్యాబినెట్ సమావేశానికి పిలుపునచ్చింది. ఈ నెల 12న వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ పలు విషయాలపై మంత్రులతో చర్చించనున్నారు.

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో వచ్చే ఆగస్టులో ఆమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us