రాజధానిపై తేల్చండి.. సీఎం కాన్వాయ్‌ వద్ద రైతుల నిరసన

ఏపీ రాజధాని  అమరావతిని మార్చబోతున్నారన్న వార్తలతో ఆ ప్రాంత  రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా రాజధాని సెగ సీఎం జగన్‌ను తాకింది. మంగళవారం ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రాజధాని ప్రాంత రైతులు విఫలయత్నం చేశారు. తాడేపల్లి నుంచి సచివాలయానికి వెళ్తున్న దారిలో తాళ్లాయ పాలెం దగ్గర రోడ్డు పక్కన.. సీఎం కాన్వాయ్‌ని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో […]

రాజధానిపై తేల్చండి.. సీఎం కాన్వాయ్‌ వద్ద రైతుల నిరసన
AP Farmers Protest
Follow us

|

Updated on: Aug 27, 2019 | 4:35 PM

ఏపీ రాజధాని  అమరావతిని మార్చబోతున్నారన్న వార్తలతో ఆ ప్రాంత  రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా రాజధాని సెగ సీఎం జగన్‌ను తాకింది. మంగళవారం ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రాజధాని ప్రాంత రైతులు విఫలయత్నం చేశారు. తాడేపల్లి నుంచి సచివాలయానికి వెళ్తున్న దారిలో తాళ్లాయ పాలెం దగ్గర రోడ్డు పక్కన.. సీఎం కాన్వాయ్‌ని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోని వారిని అడ్డుకున్నారు. తాము నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎం కారులో నుంచే నమస్కరిస్తూ  పట్టించుకోకుండా వెళ్లడం బాధాకరమని వారు వాపోయారు. రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..