కరోనా కాలంలో.. వేల సంఖ్యలో కోళ్ల మృతి.. కారణమేంటంటే..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. బీహార్‌లోని నవాడా జిల్లా రాజాత్ గ్రామంలో గల  ఒక ప్రైవేట్ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూతో 9 వేల కోళ్లు చనిపోయాయి.

కరోనా కాలంలో.. వేల సంఖ్యలో కోళ్ల మృతి.. కారణమేంటంటే..
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 7:29 PM

Bird Flu: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. బీహార్‌లోని నవాడా జిల్లా రాజాత్ గ్రామంలో గల  ఒక ప్రైవేట్ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూతో 9 వేల కోళ్లు చనిపోయాయి. జంతు, మత్స్య వనరుల శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ దివాకర్ ప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. రాబోయే మూడు నెలల పాటు ఈ ప్రాంతంలో పౌల్ట్రీ పెంపకాన్ని నిషేధిస్తామని ఆయన తెలియజేశారు.

కాగా.. రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతంలోనూ బర్డ్ ఫ్లూ వ్యాపించలేదని దివాకర్ చెప్పారు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  గుడ్లు, మాంసాన్ని తినడానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచాలని వ్యవసాయ, జంతు, మత్స్య వనరుల శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ పశుసంవర్ధక శాఖలోని అన్ని జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులకు సూచించారని ఆయన వివరించారు.

Latest Articles
వామ్మో.. నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారి.. పక్కనే పాము.. చివరకు
వామ్మో.. నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారి.. పక్కనే పాము.. చివరకు
రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..
రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..
దేవాదుల పంప్ హౌజ్ వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్ళారో తెలుసా?
దేవాదుల పంప్ హౌజ్ వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్ళారో తెలుసా?
ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే..
చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే..
అబ్బబ్బ! వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. అందుబాటు ధరలో..
అబ్బబ్బ! వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. అందుబాటు ధరలో..
నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను..
నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను..
ఆయన 'మౌనం' కమలదళానికి 'ఆయుధం'.. !
ఆయన 'మౌనం' కమలదళానికి 'ఆయుధం'.. !
ఇద్దరిది ఒకే దేశం.. ఎక్కింది మాత్రం వేర్వేరు ఫ్లైట్లు.. అనుమానంతో
ఇద్దరిది ఒకే దేశం.. ఎక్కింది మాత్రం వేర్వేరు ఫ్లైట్లు.. అనుమానంతో
క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి దరఖాస్తులు!
క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి దరఖాస్తులు!