optical illusion: ఫొటో చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది..

ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైర్‌ అవుతున్నాయి. చూసే కళ్లను సైతం మాయ చేసే ఇలాంటి ఫొటోలకు నెటిజన్లు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలకు క్రేజ్‌ భారీగా పెరిగింది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది...

optical illusion: ఫొటో చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది..
Follow us

|

Updated on: May 07, 2024 | 4:19 PM

ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైర్‌ అవుతున్నాయి. చూసే కళ్లను సైతం మాయ చేసే ఇలాంటి ఫొటోలకు నెటిజన్లు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలకు క్రేజ్‌ భారీగా పెరిగింది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Optical Illusion

పైన ఉన్న ఫొటో చూడగానే మనలో చాలా మందికి డైనింగ్‌ టేబుల్‌, దానికి ఆనుకొని ఒక కుర్చీ కనిపిస్తోంది కదూ! అయితే అందులో ఉన్న కుర్చీ కాస్త విరిగిపోయినట్లు ఉంది. కానీ నిజానికి ఆ కుర్చీ విరిగిపోలేదు. కాస్త తీక్షణంగా గమనిస్తే ఆశ్చర్యపోయే విషయం ఈ ఫోటోలో ఉంది. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఆ విషయం ఏంటో గుర్తించారా.?

నిజానికి ఆ కుర్చీ విరిగిపోలేదు. సదరు కుర్చీపై ఒక నల్లటి పిల్లి కూర్చొని ఉంది. ఆ పిల్లి వల్లే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది. అయితే సెడన్‌గా ఫొటోను చూడగానే కుర్చీ విరిగిన భావనే కలుగుతుంది. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.

Optical Illusions

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ