మతిపోగొడుతున్న ఆరాధ్య దేవి.. ఆర్జీవీ మామూలోడు కాదుగా..!
Rajeev
07 May 2024
సోషల్ మీడియాలో చాలా మంది ముద్దుగుమ్మల ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అలా ఆర్జీవీ కళ్ళలో పడింది ఆరాధ్య దేవి.
ఈ అమ్మడి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్.. ఇప్పుడు ఆరాధ్య దేవిగా మార్చుకుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
అయితే ఈ బ్యూటీ చీరకట్టులో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూసి ఫిదా అయ్యారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ఆ అమ్మాయిని వెతికి మరీ పట్టుకున్నారు. ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా పెట్టుకొని ఓ సినిమా చేస్తున్నారు.
శారీ అనే టైటిల్ తో ఈసినిమాను తెరక్కేక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మోడలింది.
ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందాలను చూపించనున్నారు రామ్ గోపాల్ వర్మ. మొన్నటివరకు అందమైన ఫోటోలు షేర్ చేసిన ఆమె..
ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి