Viral Video: వామ్మో.. నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారి.. అటుగా దూసుకొచ్చిన పెద్ద పాము.. చివరకు..!

తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బిడ్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. అన్నివేళలా వారిపై నిఘా ఉంచి.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు. ఏది ఏమైనా.. తాము ఏమైపోయినా తమ బిడ్డలు ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తారు.. ఆపదలో ఉన్న పిల్లలను తమ ప్రాణాలు అడ్డు వేసైనా సరే కాపాడుకుంటామనే నమ్మకంతో ఉంటారు.

Viral Video: వామ్మో.. నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారి.. అటుగా దూసుకొచ్చిన పెద్ద పాము.. చివరకు..!
Viral Video
Follow us

|

Updated on: May 07, 2024 | 4:24 PM

తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బిడ్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. అన్నివేళలా వారిపై నిఘా ఉంచి.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు. ఏది ఏమైనా.. తాము ఏమైపోయినా తమ బిడ్డలు ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తారు.. ఆపదలో ఉన్న పిల్లలను తమ ప్రాణాలు అడ్డు వేసైనా సరే కాపాడుకుంటామనే నమ్మకంతో ఉంటారు. అలానే చేస్తారు కూడా.. ఇప్పటికే.. చాలా సందర్భాల్లో ఇది రుజువైంది.. తాజాగా..అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో.. తల్లి తన కొడుకుతో సరస్సుకు దగ్గర ఆడుతుండగా, తండ్రి వారిద్దరిని కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. అయితే, వారి సమీపంలో పామును గుర్తించిన తల్లి తన కుమారుడితో కలిసి హుటాహుటిన వెనక్కి వచ్చేస్తుంది. ఇది చూస్తే ఒక్కసారిగా ఒళ్లు జలధరిస్తుంది.. ఓ పెద్ద పాము తల్లి కొడుకు సమీపం నుంచి ఈదుకుంటూ వెళ్లింది.

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.. వీడియోలో తల్లి సరస్సు దగ్గర కొడుకుతో కనిపిస్తుంది.. తండ్రి మాత్రం వారిద్దరినీ రికార్డు చేస్తున్నాడు.. ఈ క్రమంలో తల్లి తన కొడుకుకు రాళ్లు ఇస్తుండగా.. అతను సరస్సులో విసిరివేస్తున్నాడు.. రాళ్లను విసిరివేస్తున్న క్రమంలో.. అటుగా ఓ పాము వచ్చింది.. దాన్ని చూసిన మహిళ.. కేకలు వేస్తూ అక్కడినుంచి పరిగెడుతుంది.. ఆ తర్వాత పాము అటుగా వెళ్లడాన్ని చిత్రీకరించారు.

వైరల్ వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by Spotlighttv_ (@spotlighttv_)

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ‘స్పాట్‌లైట్ టీవీ_’లో షేర్ చేశారు. దీనిని వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అలాంటి ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లకూడదని.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.