పిల్లల మానసిక ఆరోగ్యమే ముఖ్యం..

| Edited By:

Apr 24, 2019 | 3:28 PM

డాలస్‌లో తెలుగు ఎన్నారై గోపాల్ పొన్నంగి ఫ్రిస్కో స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్‌కు జరిగే ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. పదిహేనేళ్లుగా స్కూల్ బోర్డ్‌లో వాలంటీర్‌గా అనుభవం గడించడం ఆయనకే చెల్లింది. పిల్లల మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఇందుకు కౌన్సెలర్ల సహాయం తీసుకుంటామని మా డాలస్ ప్రతినిధి వెంకట్ ములుకుట్లతో అన్నారు. 

పిల్లల మానసిక ఆరోగ్యమే ముఖ్యం..
Follow us on