ఆమెలాగ మాట్లడటం నాకు చేత కాదు -అలియాభట్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిప్రాయాలను తనలోనే ఉంచుకోవాలని అలియాభట్ సూచించింది. జాతీయ, రాజకీయ విషయాలపై స్పందించడంలో అలియా భట్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఇటీవలె కంగనా వ్యాఖ్యానించింది. కంగనలా నిర్మొహమాటంగా మాట్లడే సామర్థ్యం తనకు లేదని.. ఆ విషయంలో ఆమెను నేను గౌరవిస్తున్నానన్నారు అలియా. కంగనా దృష్టిలో అది సరైనదే కావచ్చు అనీ.. కొన్ని సార్లు అన్ని వ్యక్తపరచలేమని సమాధానమిచ్చారు.

ఆమెలాగ మాట్లడటం నాకు చేత కాదు -అలియాభట్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 7:22 AM