డబ్బింగ్ స్టూడియోలో సమంత అక్కినేని

మోస్ట్ పాపుల‌ర్ వెబ్ సిరిస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ ' తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ని కొన‌సాగిస్తూ.. 'ఫ్యామిలీ మ్యాన్‌-2' తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ స‌మంత అక్కినేని..

డబ్బింగ్ స్టూడియోలో సమంత అక్కినేని
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 1:17 PM

మోస్ట్ పాపుల‌ర్ వెబ్ సిరిస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ ‘ తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ని కొన‌సాగిస్తూ.. ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ స‌మంత అక్కినేని కూడా న‌టించింది. మొదటిసారి ఓటీటీ మాధ్యమాలపై అలరించ‌నుంది స‌మంత‌. అయితే ఈ పాటికే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉండ‌గా, క‌రోనా మ‌హ్మ‌మారి కార‌ణంగా డ‌బ్బింగ్ ప‌నులు ఆగిపోయాయి. కాగా ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పేందుకు సిద్ధ‌మైంది సామ్. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ”ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 డబ్బింగ్ చెప్తున్నాను. మీరు క్రేజీ రైడ్ కోసం ఉన్నారు. థ్యాంక్యూ” అని స‌మంత‌ రాసుకొచ్చింది.

కాగా ఈ సిరీస్‌తో మొద‌టిసారి స‌మంత డిజిట‌ల్ వేదిక‌కు ప‌రిచ‌యం కాబోతుంది. మ‌నోజ్ బాజ్‌పేయ్, ప్రియ‌మ‌ణి, నీర‌జ్ మాధ‌వ్, గుల్ ప‌నాగ్‌లు కీల‌క పాత్ర పోషించారు. రాజ్ నిడిమోరు, డీకే కృష్ణ ద‌ర్మ‌క‌త్వం వ‌హించారు. ఇక సిరీస్ విడుద‌ల తేదీపై ఇంకా ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

Samantha Akkineni

Read More:

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’

నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి

వ‌ర‌ల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ