పిచ్చి పిచ్చి కామెంట్లు ఆపండి.. నిత్యామీనన్ వార్నింగ్

తెలుగు హీరోయిన్లలో బొద్దుగా ఉండేవారిలో నిత్యామీనన్ ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా మొదలైంది సినిమా నుంచి జనతా గ్యారేజ్, గీతా గోవిందం వరకూ ఆ లుక్‌తోనే నటించి మెప్పించింది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలల్లోనూ నటించింది. బొద్దుగా ఉన్నప్పటికి యాక్టింగ్ విషయంలో ఆమెను ఎవ్వరూ వంకపెట్టలేరు. అయితే నిత్యామీనన్ ముందుకంటే ఇంకాస్త బొద్దుగా అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ తనపై కామెంట్లు చేసినా స్పందించిన ఈ భామ.. అభిమానులను మందలిస్తోంది. తనలాంటి హీరోయిన్లు […]

పిచ్చి పిచ్చి కామెంట్లు ఆపండి.. నిత్యామీనన్ వార్నింగ్
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 9:37 PM

తెలుగు హీరోయిన్లలో బొద్దుగా ఉండేవారిలో నిత్యామీనన్ ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా మొదలైంది సినిమా నుంచి జనతా గ్యారేజ్, గీతా గోవిందం వరకూ ఆ లుక్‌తోనే నటించి మెప్పించింది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలల్లోనూ నటించింది. బొద్దుగా ఉన్నప్పటికి యాక్టింగ్ విషయంలో ఆమెను ఎవ్వరూ వంకపెట్టలేరు. అయితే నిత్యామీనన్ ముందుకంటే ఇంకాస్త బొద్దుగా అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ తనపై కామెంట్లు చేసినా స్పందించిన ఈ భామ.. అభిమానులను మందలిస్తోంది. తనలాంటి హీరోయిన్లు ఒళ్లు బద్దకంతో లావెక్కడం లేదని గ్రహించాలంటోంది. ఎంత ప్రయత్నించినా కొందరు తగ్గలేరు. వారికి హెల్త్ సమస్యలు ఉంటామని అది మీరు గ్రహించాలని చెబుతోంది. అసలు కారణాలు తెలుసుకోకుండా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటోంది.