సాగర్​కు పోటెత్తిన వరద… 12 గేట్ల ఎత్తివేత

భారీగా వరద నీరు పోటెత్తడంతో  నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి సాగర్​కు 2 లక్షల 13 వేల 034 క్యూసెక్కుల వరద వస్తోంది.

సాగర్​కు పోటెత్తిన వరద... 12 గేట్ల ఎత్తివేత
Follow us

|

Updated on: Sep 11, 2020 | 11:23 PM

భారీగా వరద నీరు పోటెత్తడంతో  నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి సాగర్​కు 2 లక్షల 13 వేల 034 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో  12 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు అధికారులు. ఫలితంగా 1,57,613 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్థి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు

కాగా ప్రస్తుత నీటి నిల్వ  311.20 టీఎంసీలు

నాగార్జునసాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 21 వేల క్యూసెక్కుల నీరు, సాగర్ కుడి కాల్వకు 7 వేల 878 క్యూసెక్కుల నీరు, ఎస్ఎల్​బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీరు మొత్తం కలిపి సాగర్ నుంచి ఔట్ ఫ్లోగా రిలీజ్ చేశారు.
Also Read  :