టాలీవుడ్ సూపర్ స్టార్ స్టామినా.. వైరల్ అవుతున్న మహేష్ బాబు 11 మిలియన్ హ్యాష్ ట్యాగ్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వచ్చిందంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ స్టామినా.. వైరల్ అవుతున్న మహేష్ బాబు 11 మిలియన్ హ్యాష్ ట్యాగ్
Follow us

|

Updated on: Dec 23, 2020 | 3:03 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే మహేష్ డై హార్ట్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. ఇక మహేష్ ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ఫాలోయింగ్ లోను మహేష్ టాప్ లో ఉన్నారు. మహేష్ ను సోషల్ మీడియాలో కోట్లమంది ఫాలో అవుతుంటారు.  తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు సూపర్ స్టార్. స్టార్ డమ్ వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ మహేష్ మాత్రం తన ఫ్యామిలీతో గడిపిన క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇక తన సినిమాలతో పాటు ఇతరుల సినిమాలపై కూడా ప్రసంశలు కురిపిస్తూ ఉంటాడు. మహేష్ కు ఉన్న క్రేజ్ ను బట్టి చాలా మంది తమ సినిమా ట్రైలర్లను టీజర్లను మహేష్ తో రిలీజ్ చేయిస్తూ ఉంటారు. ఇక మహేష్ ట్విట్టర్ లో ఏకంగా 11 కోట్లమంది సంపాదించుకొని రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో రికార్డ్ క్రియేట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దక్షిణాది హీరోల్లో 11 మిలియన్ల క్లబ్ లో చేరిన తొలిహీరో మహేష్ కావడం విశేషం. దాంతో మహేష్ అభిమానులు 11 మిలియన్ మహేష్ యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ కు ఇన్‌స్టాగ్రామ్ లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్ లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Latest Articles
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.