తొక్కిసలాటలో 12 మంది మహిళలు దుర్మరణం

అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో పన్నెండు మంది మహిళలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. వీరంతా పాకిస్తాన్ వీసాల...

తొక్కిసలాటలో 12 మంది మహిళలు దుర్మరణం
Follow us

|

Updated on: Oct 21, 2020 | 6:50 PM

Women died in stampede in Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో పన్నెండు మంది మహిళలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. వీరంతా పాకిస్తాన్ వీసాల కోసం ఎంబసీకి చేరుకునేందుకు దగ్గరలోని ఓ స్టేడియంలో పెద్ద ఎత్తున గుమిగూడినపుడు తొక్కిసలాట చోటుచేసుకుంది. పాకి్స్తాన్ కొత్త వీసా విధానాన్ని ప్రకటించిన నుంచి ఆ దేశపు వీసాల కోసం వేలాది సంఖ్యలో అఫ్ఘన్ జనం ఎగబడుతున్న విషయం తెలిసిందే.

అఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్ నగరంలో వున్న పాకిస్తాన్ ఎంబసీ దగ్గర భారీ సంఖ్యలో జనం పాక్ వీసాల కోసం క్యూ కట్టారు. వీరిని క్రమపద్దతిలో తీసుకువెళ్ళేందుకు ఎంబసీకి దగ్గరలోని ఓ స్టేడియంలో వారిని క్యూలో వుంచారు. క్యూ కాస్తా గతి తప్పడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి అత్తౌల్లా ఖోగ్యానీ వెల్లడించిన వివరాల ప్రకారం వీరంతా పాకిస్తాన్ వీసాల కోసం అప్లై చేసుకునేందుకు ఎంబసీకి వచ్చారు.

అయితే వారందరినీ నేరుగా పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళనీయకుండా.. దగ్గరలోని స్టేడియంలో ఆర్గనైజ్ చేసి, క్రమ పద్దతిలో ఎంబసీకి పంపేందుకు ప్రావిన్స్ అధికారులు ప్రయత్నించారు. కానీ జనం పెద్ద ఎత్తున ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా పన్నెండు మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ దేశపు కొత్త వీసా విధానం ప్రకారం పెద్ద ఎత్తున అఫ్ఘనిస్తాన్ పౌరులకు పాకిస్తాన్ వెళ్ళే అవకాశం కలుగుతోంది. దాంతో ప్రతీ రోజు వేలాది మంది పాక్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. మరికొందరైతే రాత్రిళ్ళు అక్కడే గడిపి పొద్దున్నే ఎంబసీ ముందు క్యూ కడుతున్నారు. దుర్ఘటనపై రెండు దేశాల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

Also read: స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్

Also read: అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్ 

Also read: ‘నో ఎంట్రీ జోన్’ నిబంధనలను సడలించిన హైకోర్టు

Also read: పెళ్ళి పేరుతో యువతి మోసం..మైండ్ బ్లాక్ అయిన అబ్బాయి

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!