Actor Vishal: థియేటర్ల వైపే విశాల్ అడుగులు.. ‘చక్ర’ సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్స్..

లాక్ డౌన్ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ప్రేక్షకుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన క్రాక్, మాస్టార్

Actor Vishal: థియేటర్ల వైపే విశాల్ అడుగులు.. 'చక్ర' సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్స్..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:11 AM

లాక్ డౌన్ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ప్రేక్షకుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన క్రాక్, మాస్టార్ వంటి సినిమాలు థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దీంతో మిగతా హీరోలు కూడా తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విశాల్ కూడా థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ కరోనా ప్రభావంతో ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఇక కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైన సూర్య సినిమా సురారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇతర సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో విశాల్ మూవీ చక్ర కూడా ఉంది. అయితే ఇటీవల విడుదలైన మాస్టర్ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టడంతో విశాల్ థియేటర్లవైపు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. చక్ర సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట హీరో. ఫిబ్రవరి 12న చక్ర సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్. ఈ సినిమాలో శ్రధ్దా శ్రీనాథ్, రెజీనా హీరోయిన్లుగా నటించగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహించారు.

Also Read:

ముంబైలోనే ‘లైగర్’.. డైరెక్టర్ మనసంతా అక్కడేనంటా.. త్వరలో స్టార్ట్ కానున్న షూటింగ్..

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.