‘బిచ్చగాడు’ సీక్వెల్​కు కథను కూడా అందిస్తోన్న విజయ్​ ఆంటోని..!

చాలా నార్మల్ గా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ‘బిచ్చగాడు’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. నటుడు విజయ్ ఆంటోనికి ఈ సినిమాతో అమాంతం ఇమేజ్ పెరిగింది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఊహికంద‌ని వ‌సూళ్ల‌ను కూడా సాధించింది. అమ్మ సెంటిమెంట్ సినిమా రేంజ్ ను ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుంది. అందుకోసం నటుడు విజయ్‌నే స్టోరీ రైట‌ర్ గా మారారు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌నే […]

'బిచ్చగాడు' సీక్వెల్​కు కథను కూడా అందిస్తోన్న విజయ్​ ఆంటోని..!
Follow us

|

Updated on: May 27, 2020 | 8:00 PM

చాలా నార్మల్ గా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ‘బిచ్చగాడు’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. నటుడు విజయ్ ఆంటోనికి ఈ సినిమాతో అమాంతం ఇమేజ్ పెరిగింది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఊహికంద‌ని వ‌సూళ్ల‌ను కూడా సాధించింది. అమ్మ సెంటిమెంట్ సినిమా రేంజ్ ను ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుంది. అందుకోసం నటుడు విజయ్‌నే స్టోరీ రైట‌ర్ గా మారారు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌నే వెల్లడించారు.

“నాలుగు నెలల నుంచి సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్​ రెడీ చేసే ప‌నిలో ఉన్నాను. ప్ర‌జంట్ స్క్రిప్ట్ ఫైన‌ల్ స్టేజీలో ఉంది​. త్వరలోనే న‌టీన‌టుల‌తో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తా” అని విజయ్​ ఆంటోని తెలిపారు.

‘బిచ్చగాడు’ సినిమాకు దర్శకత్వం వహించిన శశి.. ప్రస్తుతం వేరే మూవీస్ తో బిజీగా ఉన్నారు. మ‌రి ఎవ‌రు ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తార‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు. కాగా సీక్వెల్​కు కూడా విజయ్ ఆంటోనినే మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్యవహరించనున్నారు. ఇతడు ప్రస్తుతం ‘తమీజరాసన్‌’, ‘అగ్ని సిరగుగాల్‌’, ‘ఖాకీ’ చిత్రాలతో పాటు మరో మూడు సినిమాలలోనూ నటిస్తున్నాడు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు