Aquarium Breaks: బద్దలైన ప్రపంచ అతి పెద్ద అక్వేరియం !!
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం.. అందుకే అది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.. అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎత్తున్న అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉంది.
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం.. అందుకే అది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.. అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎత్తున్న అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉంది. సారీ ఉండింది…ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి అది బళ్లుమని బద్దలయ్యింది.. అంత పెద్ద అక్వేరియం బద్దలైతే ఏం జరగాలో అదే జరిగింది. అందులోని వెయ్యిన్నర చేపలు గిలగిల కొట్టుకుంటూ చనిపోయాయి.. పది లక్షల లీటర్ల నీళ్లు అక్వేరియం ఉన్న హోటల్‌తో పాటుగా చుట్టుపక్కల వీధుల్లను ముంచెత్తాయి. గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అంత పెద్ద అక్వేరియాన్ని నిర్మించడానికి వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యిందట. అసలు బెర్లిన్‌లో ఇదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. తొమ్మిదేళ్ల నుంచి సందర్శకులు దీన్ని చూసేందుకు వస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్లోకి వచ్చిన బాబా.. భూమి నుంచి బయటకు రావాలనుకుంటన్నానని చెప్పాడట.. కట్ చేస్తే..
మానవత్వం చాటుకున్న సన్యాసి.. ఏం చేశాడంటే ??
ఆలయానికి బిచ్చగత్తె విరాళం.. ఎంతో తెలిస్తే షాకవుతారు
ఆ విద్యాపీఠాన్ని చూసి చలించిపోయిన గవర్నర్.. స్వయంగా చీపురు పట్టి..
బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. చెక్ చేయగా..