ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్..ఆసక్తి రేపుతోన్న డీప్ డైవ్ దుబాయ్!వైరల్ వీడియో..:Worlds Deepest Swimming Pool Video.ideo.

|

Jul 11, 2021 | 9:49 AM

ఈత కొట్టడం మీ సరదానా.. మాములుగా స్విమ్ చేసి విసిగిపోయారా..? అయితే, మీకోసం ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్ రెడీగా ఉంది. అవును, నిజమే. చాలా లోతులో దీన్ని రూపొందించారు. అలాగే ఇది గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. మరి ఇది ఎక్కడుంది అంటారా?

Follow us on