Taliban Video: పంజ్‌షేర్ లోయలో వార్ వన్ సైడ్.! వందలాది మంది తాలిబన్లు మృతి…
పంజ్‌షేర్ షేర్‌లా పోరాడుతోంది.. తాలిబన్లకు చుక్కలు చూపెడుతోంది.. తాలిబన్ల పీచమణచివేస్తోంది. తాలిబన్లతో జరిగిన భీకరపోరులో అఫ్గాన్ రెసిస్టెంట్ ఫోర్స్ సింహగర్జన చేసింది.. వందలాది మంది తాలిబన్లను హతమార్చింది.
పంజ్‌షేర్ షేర్‌లా పోరాడుతోంది.. తాలిబన్లకు చుక్కలు చూపెడుతోంది.. తాలిబన్ల పీచమణచివేస్తోంది. తాలిబన్లతో జరిగిన భీకరపోరులో అఫ్గాన్ రెసిస్టెంట్ ఫోర్స్ సింహగర్జన చేసింది.. వందలాది మంది తాలిబన్లను హతమార్చింది. పంజ్‌షేర్ లోయలోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను బలగాలు పేల్చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది రెసిస్టెంట్ ఫోర్స్.
పంజ్‌షేర్‌పై పట్టు సాధిస్తునట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని , వాళ్లు ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని ఆఫ్గాన్ రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది. ఇదే ప్రాంతంలో ఉన్న మరో 130 మంది తాలిబన్లను ఆఫ్గాన్ రెసిస్టెంట్ ఫోర్స్ చుట్టుముట్టాయి. అయితే ఇప్పటి వరకు కూడా పంజ్‌షేర్ వ్యాలీ తాలిబన్లకు స్వాధీనం కాలేదు. అఫ్గానిస్థాన్ మొత్తం తమ గుప్పిట్లో ఉన్నప్పటికి .. పంజ్‌షేర్ లోయ ఇంకా తమ ఆధీనం లోకి రాకపోవడాన్ని తాలిబన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఫ్గాన్ రెసిస్టెంట్ ఫోర్స్‌తో తాజా చర్చలు విఫలం కావడంతో పంజ్‌షేర్ వ్యాలీకి భారీ మొత్తంలో తాలిబన్ బలగాలు చేరుకున్నాయి. తాలిబన్లకు అల్‌ఖైదాతో పాటు పాక్ ఐఎస్‌ఐ కూడా సాయం చేస్తోంది. పంజ్‌షేర్ వ్యాలీలో జరుగుతున్న పోరులో అల్‌ఖైదా టెర్రరిస్టులు తాలిబన్ల తరపున పోరాడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Prakash Raj: వార్ వన్ సైడేనా..? మా పై ప్రకాష్ రాజ్ స్పందన.. తెరపై దుమారం రేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్..(లైవ్ వీడియో).
చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో

మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు

గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో

పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో

వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో

పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ..

ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
