Prakash Raj: వార్ వన్ సైడేనా..? మా పై ప్రకాష్ రాజ్ స్పందన.. తెరపై దుమారం రేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్..(లైవ్ వీడియో).

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలువురు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పలువురు నటులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మా ఎన్నికల్లో కొత్త పోరుకు...

Click on your DTH Provider to Add TV9 Telugu