రష్యా ఉక్రెయిన్ దాడి వెనుక మూడు కారణాలు.. అమెరికా చూస్తూ ఉండిపోతుందా ?? వీడియో

|

Feb 24, 2022 | 4:52 PM

బాంబుల మోతతో ఉక్రెయిన్‌ దద్దరిల్లుతోంది.మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ఎంటరైన రష్యా బలగాలు, ఒకేసారి ముప్పేట దాడికి దిగాయ్‌.