గాల్లోకి కాల్పులు..!సంబరాల్లో తాలిబన్లు ఎందుకో తెలిస్తే ఆశ్ఛర్యపోవాల్సిందే..(వీడియో): Talibans Gunfire Video.
చరిత్ర చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. ముష్కర తాలిబన్ చేతిలో అష్టకష్టాలు పడి.. అమెరికా జోక్యంతో కుదుటపడిన ఆ దేశం.. అమెరికా పక్కకు జరిగిన వెంటనే రాక్షస పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనలు ప్రపంచం మొత్తాన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: బన్నీ ఖాతాలో మరో రికార్డ్.. థాంక్స్ మై డియర్ ఫ్యాన్స్ అంటున్న అల్లు అర్జున్..: Allu Arjun Video.
ఇండియా మంచానికి న్యూజిల్యాండ్లో భలే గిరాకీ.. ఎంతకీ కొన్నారో తెలిస్తే షాకే..:India Bed Video.