BAN electric cars: ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై నిషేధం.? గృహా విద్యుత్ వాడకంపై పరిమితులు..

|

Dec 10, 2022 | 6:39 PM

స్విట్జర్లాండ్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు రీచార్జ్‌కు విద్యుత్ సరిపోకపోవడంతో ఈవీ వెహికల్స్ సంచారంపై నిషేధం..

ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై నిషేధం? @TV9TeluguDigital
స్విట్జర్లాండ్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు రీచార్జ్‌కు విద్యుత్ సరిపోకపోవడంతో ఈవీ వెహికల్స్ సంచారంపై నిషేధం విధించేందుకు సమయాత్తమైంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. విద్యుత్ వాడకంపై పరిమితులను విధించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు దిగుమతులు తగ్గడంతో విద్యుత్ అవసరాలకు స్విట్జర్లాండ్ హైడ్రోపవర్ పై ఆధారపడుతోంది. శీతాకాలంలో గృహ, వ్యాపార సముదాయాలనుంచి విద్యుత్ డిమాండ్ పెరగడం ఉత్పత్తి తగ్గడంతో విద్యుత్ వాడకంపై పరిమితులను విధిస్తోంది..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..