స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??

Updated on: Dec 09, 2022 | 9:20 AM

అతనో నరమాంస భక్షకుడు. మనిషి మాంసం అంటే ఇష్టపడతాడు. నమ్మించి స్నేహితురాలిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్నాడు ఓ సైకో.

అతనో నరమాంస భక్షకుడు. మనిషి మాంసం అంటే ఇష్టపడతాడు. నమ్మించి స్నేహితురాలిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్నాడు ఓ సైకో. 1981లో పారిస్‌లో జరిగిన ఆ దారుణ ఘటన యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. చివరికి అనారోగ్య కారణంతో కన్నుమూశాడు. జపాన్‌‌కు చెందిన ఇస్సీ సగావా.. ఓ కిరాతక హంతకుడు.. పారిస్‌లో చదువుకునే సమయంలో రెనీ హార్ట్‌వెల్ట్‌ అనే డచ్‌ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో అతడి తీరును చూసి యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!

స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్‌.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు

మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??

ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్‌.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా

 

 

Published on: Dec 09, 2022 09:20 AM
Loading...
Unable to load recommendations.
Follow Us