తాలిబన్లు హతం..చంపింది వాళ్లేనా..? షాకింగ్ వీడియో..: Talibans Killed Video.

|

Sep 02, 2021 | 5:08 PM

పంజ్‌షేర్‌ వ్యాలీలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికి తాలిబన్లు పట్టువీడడం లేదు. ఎలాగైనా పంజ్‌షేర్‌ వ్యాలీని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు.అయితే తాలిబన్లకు కోలుకోలేని షాకిచ్చినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు ప్రకటించాయి..

Follow us on