Viral Video: దక్షిణ ఆస్ట్రేలియాలో అద్భుత లోకం..! ఇది గ్రాఫిక్స్ కానే కాదు.. సరస్సు వీడియో…
కొన్ని వింత ప్రదేశాలు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంటుంటాయి. ఇక ఆ సీన్లను కనులార చూసినప్పటికీ.. ఇది కలనా నిజమా..? అన్న డౌట్లు రాకమానదు. అలాంటి సీన్లు లైఫ్‌లాంగ్ గుర్తిండిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఓ విచిత్ర ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో...
కొన్ని వింత ప్రదేశాలు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంటుంటాయి. ఇక ఆ సీన్లను కనులార చూసినప్పటికీ.. ఇది కలనా నిజమా..? అన్న డౌట్లు రాకమానదు. అలాంటి సీన్లు లైఫ్‌లాంగ్ గుర్తిండిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఓ విచిత్ర ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫోటోలు గ్రాఫిక్ కాదు.. కెమెరా ఎఫెక్ట్ అసలే కాదు.. అచ్చంగా ఒరిజినలే. దక్షిణ ఆస్ట్రేలియాలోని పెనాంగ్ ప్రాంతంలో ఈ అద్భుత సీన్ కనిపిస్తుంది. ఈ లేక్స్ పేరు మెక్‌డోనెల్ అని పిలుస్తుంటారు. అయితే ఈ రెండింటిలో ఒకటి ఉప్పునీటి సరస్సు కాగా మరో సరసు బ్యాక్టీరియాతో నిండి ఉన్న సరస్సు. దీంతో ఓ సరస్సు నీలి రంగులో ఉండగా.. మరో సరస్సు గులాబీ రంగులో ఉన్నాయి.
ఈ రెండు సరస్సులకు మధ్యలో ఓ రోడ్డు కూడా ఉంది. ఈ అద్భుత సీన్‌ను చూసేందుకు పర్యాటకులు దేశవిదేశాల నుంచి తరలివస్తుంటారు. ఈ సరస్సులను చూసిన ఎవ్వరైనా.. ఫిదా కావాల్సిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: Taliban Video: పంజ్‌షేర్ లోయలో వార్ వన్ సైడ్.! వందలాది మంది తాలిబన్లు మృతి…
చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

