Trump Buddha Statues: డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ట్రంప్ విగ్రహాలను ఎగబడిన కొంటున్న చైనీయులు..!! ( వీడియో )

|

Mar 14, 2021 | 6:55 AM

అమెరికా అధ్యక్ష పదవి పోయినా కాని డోనాల్డ్ ట్రంప్ వాల్యూ చైనాలో ఏమాత్రం తగ్గడంలేదు. డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను బౌద్ధ సన్యాసిలా కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తున్నారు....

Follow us on