Andhra: బస్సు ఆగగానే మహిళ పరుగో పరుగు.. ఆమె చేతిలో ఓ బ్యాగ్.. ఆ తర్వాత
బస్సు ఇలా తిరుపతి స్టేషన్‌లో ఆగిందో లేదో.. ఠక్కున ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది. అసలు ఏమైంది.? డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో దొంగతనం జరిగింది. ఓ మహిళ ప్రయాణీకురాలి హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 3.85 లక్షల చోరీ చేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన సదరు ప్రయాణీకురాలు.. వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హుటాహుటిన ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ, బాలుడితో కలిసి ఈ దొంగతనం చేసినట్టు అనుమానిస్తున్నారు. కాగా, చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

