ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా ?? అయితే లైట్ తీస్కోండి
ట్రాఫిక్ చలాన్ కట్టండి అంటూ మీ ఫోన్‌కి మెసేజ్‌లు వస్తున్నాయా.. ఒక్కక్షణం ఆగండి.. ముందు మీకైమనా చలాన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదముంది. అవును, సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసానికి తెర లేపారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో మెసేజ్‌లు పంపిస్తూ ఒక్క ఓటీపీతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే ట్రాఫిక్ సిబ్బంది కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి, చలాన్ విధిస్తారు.
ట్రాఫిక్ చలాన్ కట్టండి అంటూ మీ ఫోన్‌కి మెసేజ్‌లు వస్తున్నాయా.. ఒక్కక్షణం ఆగండి.. ముందు మీకైమనా చలాన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదముంది. అవును, సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోసానికి తెర లేపారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో మెసేజ్‌లు పంపిస్తూ ఒక్క ఓటీపీతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే ట్రాఫిక్ సిబ్బంది కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి, చలాన్ విధిస్తారు. ఆ చలాన్‌కి సంబంధించిన ఫైన్ మనకి మెసేజ్ రూపంలోనూ ట్రాఫిక్ పోలీసులు పంపిస్తుంటారు. అయితే ఇటీవల చాలా వరకు ట్రాఫిక్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మన వాహనంపై చలాన్ ఉంటే ట్రాఫిక్ సిబ్బంది మన వాహనాన్ని పక్కకు ఆపి వాళ్లు పంపించిన పేమెంట్ లింక్ ద్వారా మన చల్లాన్ క్లియర్ అయ్యే చర్యను చేపడుతున్నారు. ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు పంపించినట్టుగా ఒక పేమెంట్ లింక్ ని పంపి, క్లియర్ చేసుకోడానికి ఆ లింక్‌పై క్లిక్ చేయమంటూ మెసేజ్ పంపిస్తున్నారు. నిజంగానే ట్రాఫిక్ చలాన్ ఉందేమో అనుకుని ఆ లింకును క్లిక్ చేసిన వెంటనే తమ అకౌంట్లో నుండి డబ్బు ఈ కేటుగాళ్ల ఎకౌంట్స్‌లోకి వెళ్లిపోతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజస్థాన్‌లో అమానవీయ ఘటన.. యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త,
3 పెళ్ళిళ్ళు.. మరో ముగ్గురితో సంబంధాలు.. కాలనీవాసులు ఏం చేశారో తెలుసా ??
మసాలా దోసె… ఫిల్టర్ కాఫీకి.. చంద్రయాన్ సక్సెస్‌కి ఏంటి సంబంధం ??
వ్యూస్ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు.. ఏం జరిగిందంటే ??
కిలాడీ లేడీల లూటీ స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలు