VK Sasikala Ex-AIADMK Leader: వాట్‌ నెక్స్ట్‌..చిన్నమ్మ వ్యూహమేంటి..?

VK Sasikala Ex-AIADMK Leader: వాట్‌ నెక్స్ట్‌..చిన్నమ్మ వ్యూహమేంటి..?

Updated on: Feb 01, 2021 | 6:42 AM

దాదాపు నాలుగేళ్ల తరువాత స్వేచ్ఛా వాయులు పీల్చిన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ.. వస్తూనే రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టించారు.