Viral: మంచి అమ్మాయిలు.. ఏం చేశారో చూడండి.! వీడియో వైరల్..
మెట్రో స్టేషన్‌లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతున్నాడు. పోనీ మెట్లమీదనుంచి వెళ్దామా అంటే ట్రైను వెళ్లిపోతుంది అని ఎక్సలేటర్ అయితే త్వరగా చేరుకుంటామని అతను ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు అటు వచ్చారు. ఈ దివ్యాంగుడిని పట్టించుకోకుండా తమదారిన తాము ఎక్సలేటర్‌పైన వెళ్లిపోయారు. అయితే కొంచెం ముందుకు వెళ్లాక వారికి ఐడియా వచ్చింది. వెంటనే ఎక్సలేటర్ పైనుంచి వెనక్కి వచ్చి ఆయనకు సాయం చేశారు.
ఓ ఇద్దరు అమ్మాయిలు తమ తోటి వ్యక్తికి సాయం చేసి తమ సామాజిక స్పృహను చాటుకున్నారు. మెట్రో స్టేషన్‌లో ఓ దివ్యాంగుడు ఎక్సలేటర్ ఎక్కలేక ఇబ్బంది పడుతుంటే అతనికి సాయం చేసి అందరికీ స్పూర్తిగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రో స్టేషన్‌లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతున్నాడు. పోనీ మెట్లమీదనుంచి వెళ్దామా అంటే ట్రైను వెళ్లిపోతుంది అని ఎక్సలేటర్ అయితే త్వరగా చేరుకుంటామని అతను ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు అటు వచ్చారు. ఈ దివ్యాంగుడిని పట్టించుకోకుండా తమదారిన తాము ఎక్సలేటర్‌పైన వెళ్లిపోయారు. అయితే కొంచెం ముందుకు వెళ్లాక వారికి ఐడియా వచ్చింది. వెంటనే ఎక్సలేటర్ పైనుంచి వెనక్కి వచ్చి ఆయనకు సాయం చేశారు. ఇద్దరూ చెరోవైపు అతనికి సపోర్ట్ ఇచ్చి ఎక్సలేటర్‌పై పైకి చేర్చారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్స్ చేశారు. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.