Auto Stunts video: రన్నింగ్ ఆటో నుంచి బైక్ ఎక్కుతూ ఫీట్స్.! స్టంట్స్ చూస్తే షాకే..!
డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరి. ట్రాఫిక్స్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులే.. అయినప్పటికీ కొందరు చాలాసార్లు ట్రాఫిక్
డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరి. ట్రాఫిక్స్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులే.. అయినప్పటికీ కొందరు చాలాసార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమిస్తూ..పెనాల్టీలు చెల్లిస్తూ ఉంటారు. కొందరు అత్యవసరంగా తప్పని పరిస్థితుల్లో రూల్స్ పాటించకుండా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు కావాలనే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేస్తుంటారు. అయితే తాజాగా కొంతమంది యువకులు ఆటో, బైక్స్‌తో పిచ్చిపిచ్చి స్టంట్స్ చేశారు.హైదరాబాద్ పాతబస్తీ తాడబన్ చౌరస్తాలో రెచ్చిపోయారు యువకులు. ఆటో, బైక్ డ్రైవ్ చేస్తూ డేంజర్ స్టంట్ చేశారు పాతబస్తీ యువకులు. రన్నింగ్ ఆటోలో ఉన్న ఓ యువకుడు ఆటో పక్కనే వెళ్తున్న మరో బైక్ ఎక్కాడు. తోలుతూ ప్రమాదకరంగా టూ వీలర్‌పైకి ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆటో వెనక ఉన్న ఓ బైకర్ తన సెల్‌ఫోన్ లో వీడియో షూట్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..