Viral Video: నడి రోడ్డుపై యువతి డ్యాన్స్..రంగంలోకి హోంమంత్రి.. వీడియో
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్యాన్స్ చేసిన యువతికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. రసోమా స్క్వేర్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్‌పై రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది యువతి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్యాన్స్ చేసిన యువతికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. రసోమా స్క్వేర్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్‌పై రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది యువతి. డోజా క్యాట్ సాంగ్‌కు స్టెప్పులేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న ఉద్దేశంతోనే.. ఈ విధంగా అవగాహాన కల్పించే ప్రయత్నం చేశానని తెలిపింది బాధిత యువతి.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..